బిజినెస్ ఐడియా: ఈజీగా కుందేళ్ళ పెంపకం తో లక్షల్లో ఆదాయం..!

-

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బిజినెస్లని చేస్తున్నారు. మీరు కూడా మంచి బిజినెస్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వండి. ఈ ఐడియా ని ఫాలో అవ్వడం వలన లక్షల్లో ఆదాయం వస్తుంది. అదే కుందేళ్ళ పెంపకం. ఇక మరి కుందేళ్ళ పెంపకం కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. చాలామంది కుందేళ్ళ పెంపకం ద్వారా మంచిగా డబ్బులను సంపాదిస్తున్నారు. కుందేళ్ళ పెంపకం ద్వారా మనం చక్కగా లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు.

 

పది యూనిట్లతో మీరు ప్రారంభిస్తే 4 లక్షల ఖర్చు అవుతుంది. అయితే ఒక యూనిట్ లో మూడు మగ కుందేళ్ళు ఏడు ఆడ కుందేళ్లు ఉంటాయి. అయితే ఈ కుండేళ్లు పంపకానికి టిన్ షెడ్ అవసరం. దాని కోసం లక్షన్నర ఖర్చు పెట్టాలి. అలానే కేజ్ల కోసం ఒకటి నుండి ఒకటిన్నర లక్షలు ఖర్చు అవుతుంది అలానే వీటిని శుభ్రం చేయడానికి మేత వేయడానికి ఒక మనిషిని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ఎడాదిలోనే మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుంది. ఒక ఆడ కుందేలు 30 రోజుల గర్భధారణ కాలం అయిన తర్వాత ఆరు నుండి ఏడు పిల్లలకి జన్మనిస్తుంది.

కుందేలు ఏడుసార్లు పిల్లలని ఇస్తుంది. ఏడుసార్లు అంటే కనీసం ఐదు పిల్లలు చొప్పున చూసుకున్న ఏడాదికి 35 పిల్లలు పుడతాయి. యూనిట్లో ఏడు ఉంటే 235 పిల్లలు పుడతాయి. పుట్టిన 45 రోజులకి రెండు కిలోల బరువు పెరుగుతాయి. అప్పుడు మీరు మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఒక బ్యాచ్ కుందేళ్ళని అమ్మితే కనీసం రెండు లక్షల రూపాయలు వస్తాయి చాలామంది ఇళ్లల్లో కుందేళ్ళని పెంచుకుంటూ ఉంటారు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు భయపడక్కర్లేదు. కుందేళ్ళ ఉన్నిని కూడా అమ్ముకోవచ్చు. ఎలా చూసుకున్నా ఏడాదికి ఎనిమిది లక్షల నికర లాభం వస్తుంది ఇలా ఈ విధంగా మీరు కుందేళ్ళ పెంపకాన్ని మొదలు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఈ వ్యాపారాన్ని చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version