పీఎం సూర్యఘర్ యోజన కి కేంద్ర కేబినెట్ ఆమోదం..!

-

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ టైంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది పీఎం సూర్య ఘర్ యోజన కి కేంద్ర ఆమోదం ఇచ్చింది. రూ. 7.5021 కోట్ల నిధులతో ప్రారంభించనున్న ఈ పథకం ద్వారా 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానల్ ని ఏర్పాటు చేయబోతున్నారు.

అలానే దేశంలోని కోటి గృహాలకి ఉచితంగా సోలార్ విద్యుత్ ఇవ్వబోతున్నారు ఈ పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇవ్వబోతున్నారు ఈ స్కీమ్ ద్వారా చాలామందికి లాభం కలగబోతోంది అలానే ఈ స్కీమ్ తో 2025 నాటికి కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానల్ ని ఏర్పాటు చేయబోతున్నారు కోటి గృహాలకి ఉచితంగా సోలార్ విద్యుత్ని అందించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version