గర్భిణీలు దీపావళికి టపాసులు కాల్చచ్చా..?

-

ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట.

అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని దీపావళి అక్టోబర్ 24న అని అంటున్నారు పండితులు. అయితే దీపావళి నాడు గర్భిణీలు టపాసుల్ని కాల్చచ్చా..? కాల్చకూడదా అనేది చూద్దాం.

గర్భిణీలు టపాసుల్ని కాల్చచ్చా..? కాల్చకూడదా..?

క్రాకర్స్ ని కాల్చేటప్పుడు వాటి నుడి పొగ వస్తుంది.
అలానే వాటి నుండి శబ్ధం కూడా వస్తుంది.
ఇది గర్భిణీలకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దీపావళికి కాల్చే క్రాకర్స్ నుండి పొగ వస్తుంది కదా..? దాన్ని పీల్చకూడదు. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి మంచిది కాదు.
కానీ మొదటి ఐదు నెలల్లో మాత్రం టపాసులు కాల్చవచ్చని అంటున్నారు. కానీ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి.
అలానే ప్రెగ్నెన్సీ లో మార్నింగ్‌ సిక్నెస్‌, అలసట, మూడ్‌ స్వింగ్స్‌ వంటి సమస్యలు సాధారణంగా ఉంటాయి. వీటి వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక టపాసులు కాల్చకపోతేనే మంచిదిట.
మూడవ ట్రైమిస్టర్ లో వుండే వాళ్ళు మాత్రం వీటి జోలికి వెళ్ళాక పోవడమే మంచిది. వీటి వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version