TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..3 రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. తిరుమలలో రేపటి నుంచి మూడు రోజులు పాటు వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు ఉండనున్నాయి.
Big alert for Tirumala devotees 30 hours time for Sarvadarshan
ఈ తరుణంలోనే.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టిటిడి పాలక మండలి. అటు తిరుమలలో ఈ నెల 22వ తేదిన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.