కెమికల్ గ్యాస్ వాసనతో ప్రజల ఇబ్బందులు

-

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో గత మూడు నాలుగు రోజుల నుంచి ఫ్యాక్టరీల నుంచి కెమికల్ వాసన వస్తుంది. దీనివల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంపై పోచంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ దేవరాయ కుమార్, పెద్దల చక్రపాణి, కుడికాల బలరాం తదితరులు మున్సిపల్ కమిషనర్ ఎన్నం సుదర్శన్‌కి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version