చిరంజీవి తల్లి అంజనమ్మకు అస్వస్థత !

-

మెగాస్టార్‌ చిరంజీవికి ఊహించని షాక్‌ తగిలింది. మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనమ్మకు అస్వస్థత గురయ్యారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మ అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే… మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Chiranjeevi’s mother Anjanamma is ill

మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మ కు హై బీపీ వచ్చినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సమస్యతోనే ఆమె బాధపడుతున్నారట. అయితే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనమ్మ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version