ఏపీ ప్రభుత్వానికి రామరాజ్యమే స్ఫూర్తిదాయకం – సీఎం జగన్

-

ఏపీ ప్రభుత్వానికి రామరాజ్యమే స్ఫూర్తిదాయకం అని సీఎం జగన్ ట్వీట్‌ చేశారు. ఇవాళ శ్రీ రామ నవమి పండుగ. ఈ నేపథ్యంలోనే.. తెలుగు ప్రజలకు సీఎం జగన్… శ్రీ రామ నవమి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు జగన్‌.

ప్రజలకోసం పనిచేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్ఫూర్తిదాయకం. ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గమన్నారు. మాట ఇస్తే తప్పని నైజం, దానికోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని వివరించారు. నైతిక, సంఘప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version