ఖబద్దార్ మోదీ..ఇాది తెలంగాణ పులిబిడ్డ..నీ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు అంటూ… సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నర్మెట్ట దగ్గర, జనగామ టౌన్ లో పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేము మంచివాళ్లం మిమ్మల్ని ఏం అనం.. కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. మా శక్తి ముందర..మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
ఖబద్దార్ మోదీ… బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం చేస్తాం: సీఎం కేసీఆర్
-