ప్రేయసితో సహజీవనం..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..!

-

ప్రేయసితో సహజీవనం.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన సత్తెనపల్లిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి కి సంబంధించిన రెండేళ్ల క్రితం ఆకుల వాసు, నవ్యశ్రీకి పెద్దలు వివాహం చేశారు.

Cohabitation with girlfriend.. Wife caught red-handed..

అయితే… వీణా గాయత్రి అనే బంధువుల అమ్మాయిని మరో పెళ్లి చేసుకున్నాడు వాసు. కొంతకాలం నవ్యశ్రీకి కనిపించకుండా తప్పించుకుని తిరిగారు వాసు, గాయత్రి. ఇక సత్తెనపల్లిలోని ఓ ఇంట్లో వాసు, గాయత్రి ఉన్నారని తెలుసుకుని బంధువులతో వెళ్లింది నవ్యశ్రీ. అనంతరం నవ్యశ్రీ, ఆమె బంధువులపై ఆకుల వాసు దాడి చేసింది. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news