వరద బాధితులకు నష్టపరిహారం పెంపు … వారికి రూ.5 లక్షలు

-

తెలంగాణలోని వరద బాధితులకు గుడ్ న్యూస్. వరద బాధితులకు నష్టపరిహారం పెంచారు. వరద బాధితులకు నష్టపరిహారం పెంచారు. ఈ మేరకు  తెలంగాణలో వరద బాధితులకు నష్టపరిహారం విడుదల చేసారు. రూ 1.30 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం… ఈ మేరకు జీవో జారీ చేసారు. వరదల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనుంది.

Compensation released for flood victims in Telangana
Compensation released for flood victims in Telangana

ఎక్కువగా పశువులు చనిపోయిన కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన చేసారు. ఒక మేక, ఒక గొర్రె చనిపోతే రూ.5 వేల నష్టపరిహారం అందించనున్నారు. అ టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి… జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేపు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకద్రలో ఫార్మ కంపెనీ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news