తెలంగాణలో వేలకోట్లు కేసీఆర్ చోరి చేశారని…. అలాంటి వారితో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యావత్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మోసం చేసిన వారిని, వారితోని ఏ విధంమైన పొత్తు ఉండబోదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి మాట్లాడిన కాంగ్రెస్ నేతలను పార్టీ నుంచి బహష్కరిస్తామని హెచ్చరించారు. ఎంత పెద్దనేతనైనా ఉపేక్షించమని రాహుల్ గాంధీ అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తే టీఆర్ఎస్ పార్టీలోని కైనా, బీజేపీలోని కైనా వెళ్లండి అంటూ సూచించారు.
టీఆర్ఎస్ తో పొత్తు అనే కాంగ్రెస్ నేతలను ఉపేక్షించం… ఎంతటి వారినైనా బహిష్కరిస్తాం: రాహుల్ గాంధీ
-