పువ్వాడ అజయ్ అనే బేకార్ గాడు మంత్రిగా ఉన్నాడని… కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టించిన సైకో మంత్రి పువ్వాడ అజయ్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. పువ్వాడకు భయపడాల్సి పని లేదని.. కాంగ్రెస్ పార్టీతో కార్యకర్తలతో పెట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు.
పువ్వాడ అజయ్ బేకార్, సైకో… వచ్చే ఎన్నికల్లో గోతి తీసి పాతిపెట్టాలి: రేవంత్ రెడ్డి
-