నేటి కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువయిపోయారు. ఏ విధంగా సులభంగా డబ్బులు సంపాదించాలి అన్నది అజెండాగా పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న తీరు ఎందరినో ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయంపైన హెచ్డీఎరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా ముఖం తెలియని ఎందరితోనో పరిచయాలు జరుగుతున్నాయి. అది కేవలం స్నేహం వరకే ఉంచుకోండి, హద్దులు ధాటి మీ పర్సనల్ ఫోటోలు పంపించే వరకు విషయం వెళితే ఆ తర్వాత మీ జీవితాలకు చాలా ప్రమాదం ఉంటుందని సీవీ ఆనంద్ తెలియచేశారు.
కమిషనర్ సీవీ ఆనంద్: పర్సనల్ ఫోటోలు పంపించకండి …
-