అల్లుడితో ఆంటీ రాసలీలలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త !

-

జార్ఖండ్ లోని రాంచీలో కిరణ్ మరియు రాధా ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. కిరణ్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లారీ డ్రైవర్ కావడంతో ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే కిరణ్ మేనల్లుడు రాకేష్ చదువుకునేందుకు… కిరణ్ ఇంటికి వచ్చాడు.

కాగా రాధా మరియు కిరణ్లకు సంతానం లేదు. పైగా భర్త ఎక్కువ రోజులు బయటే ఉంటున్న కారణంగా రాధా కన్ను రాకేష్ పై పడింది. పిల్లలను పుట్టించాలని రాకేష్ ను కోరింది ఆ ఆంటీ. దానికి రాజేష్ ఒప్పుకోలేదు. అయినా ఆ ఆంటీ బలవంతం చేయడంతో ఒప్పుకున్నాడు రాకేష్.

ఇంకేముంది వారిద్దరూ ప్రతిరోజు శృంగారంలో పాల్గొనేవారు. అయితే ఓ రోజు… వారిద్దరు నగ్నంగా ఉన్న సమయంలో… కిరణ్ ఎంటర్ అయ్యాడు. బెడ్ మంచం పై ఉన్న వారిని చూసి… తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం ఆ ఆంటీకి డైవర్స్ ఇచ్చాడు కిరణ్. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version