పక్కిటి వ్యక్తికితో మహిళ శృంగారం..అనుమానంతో భర్త !

-

కృష్ణాజిల్లా అవనిగడ్డలో దారుణం చోటు చేసుకుంది. రొకలితో తల పగలకోట్టి భర్తను చంపేసింది భార్య. అవనిగడ్డ, చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. భర్త అనుమానంతో వేధిస్తున్నాడన్న నెపంతో భర్త తలపై రోకలి బండతో కొట్టింది భార్య.

పక్కింటి వ్కక్తితో శృంగారం చేస్తున్నావని భార్యను భర్త కల్లేపల్లి వెంకట సుబ్బారావు (31) వేధించేవాడు. దీంతో ఇంట్లోనే మృతి చెందాడు భర్త కల్లేపల్లి వెంకట సుబ్బారావు (31). వెంకట సుబ్బారావు తల్లి నిర్మల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భార్య వీర కుమారి (25) ను అదుపులోకి తీసుకున్నారు చల్లపల్లి పోలీసులు. ఇక మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version