ట్యూషన్ కు వచ్చిన విద్యార్థులతో లేడీ టీచర్ రాసలీలలు.. పోర్న్ వీడియోలు చూపించి మరీ !

-

ట్యూషన్ కు వచ్చిన విద్యార్థులతో తన కామవాంఛ తీర్చుకుంది ఓ లేడీ టీచర్. పోర్న్ వీడియోలు చూపించి మరీ… విద్యార్థులను వేధించింది. ఈ సంఘటన తమిళనాడులోని మధురైలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వీరమణి అనే లేడీ టీచర్.. రెండు సంవత్సరాల కిందట తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తరువాత సురేష్  అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

సురేష్  ప్రభావంతో ఈ వీరమని అనే మహిళ.. పోర్న్ వీడియోలకు బానిసైంది. ఈ నేపథ్యంలోనే ట్యూషన్ లోకి వచ్చిన విద్యార్థులతో లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావించింది. ఆ విద్యార్థులకు వీడియోలు చూపించి మరీ… లైంగికంగా వేధించే ది.

అందులో ఆమె కుమారుడు కూడా ఒక బాధితుడు కావడం విశేషం. అయితే ఈ విషయాన్ని ఓ బాధిత విద్యార్థి తమ తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ లేడీ టీచర్ పై కేసు నమోదు చేసి..అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version