BREAKING : ఏపీ లో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ విడుదల చేసింది. జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ఏపీసెట్, జూలై 13 వ తేదీన హెడ్ సెట్ పరీక్ష నిర్వహించనుంది ప్రభుత్వం.

అలాగే పిజిఎల్ సిఈటి, లాసెట్ పరీక్షలు కూడా జూలై 13 వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొంది. జూలై 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పిజి ఈ-సెట్, జులై 22వ తేదీన ఈసెట్, జూలై 25 వ తేదీన ఐసెట్ పరీక్షలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఏపీ ఉన్నత విద్యా మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version