మరో మహిళతో నగ్నంగా భర్త శృంగారం..బెడ్‌ రూంలోకి భార్య ఎంట్రీ !

-

ప్రియురాలితో..నగ్నంగా ఓ భార్త.. తన భార్యకు దర్శనమించాడు. దీంతో వారి ఇద్దరిపై పోలీసు కేసు పెట్టింది ఆ మహిళ. ఈ సంఘటన పంజాబ్‌ లోని కోరాట అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కోరాట అనే గ్రామానికి చెందిన అవినాష్‌ అనే వ్యక్తికి.. 10 నెలల కిందట భాగ్య అనే మహిళతో వివాహం జరిగింది.

అవినాష్‌ ఓ మీడియాలో పని చేస్తుండగా… భాగ్య ఇన్సూరెన్స్‌ కంపెనీలో పని చేస్తుంది. అయితే.. తను పని చేసే ఆఫీసులో… అవినాష్‌ ప్రియా అనే యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త… అక్రమ సంబంధానికి దారి తీసింది.

ఇద్దరూ.. కలిసి.. ఓయో రూముల్లో తరచు కలిసి.. శృంగారంలో పాల్గొనేవారు. అయితే.. ప్రతి సారి ఓయోకు వెళితే.. ఖర్చు ఎక్కువగా అవుతుందని.. అవినాష్‌ ఇంట్లోనే దుకాణం మొదలు పెట్టాడు. అయితే.. తాజాగా ప్రియా, అవినాష్‌ కలిసి శృంగారం చేస్తుండగా.. భాగ్య ఎంట్రీ ఇచ్చింది. వారినీ చూసిన భాగ్య.. ఆవేశానికి గురై.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఛీటింగ్‌ కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version