నాతో సెక్స్ చేయాలని వదినపై మరిది బలవంతం..చేసేది ఏమీ లేక !

ఉత్తర ప్రదే శ్‌ లో దారుణం జరిగింది. వదినపై కన్నేసిన మరిది ఆమె.. నిరాకరించడంతో.. పదునైన ఆయుధంతో అన్న గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నగరంలోని చిన్హత్‌ లో అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నారు. నిందితుడు భూపేంద్ర సాహు అన్న మోహిత్‌ సాహు భార్యపై కన్నేసి ఆమెను ఆకర్షించేందుకు పలుమార్లు ప్ర యత్నించాడు. మరిదిని దూరం పెడుతూ.. వచ్చిన ఆమె ఈ విషయం భర్తకు తెలిసింది.

తన భార్యతో అసభ్యంగా ప్రవర్థిస్తున్న భూపేంద్రపై ఆగ్రహానికి మోహిత్‌ సాహు భార్యపై కన్నేసి ఆమెను ఆకర్షించేందుకు పలుసార్లు ప్రయత్నించాడు. మరిదిని దూరం పెడుతూ వచ్చిన ఆమె ఈ విషయం భర్తకు తెలిసింది. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న భూపేంద్రపై ఆగ్రహానికి లోనైన మోహిత్‌ సోదరుడిని ఇంటి నుంచి వెళ్లిపోమ్మాన్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన భూపేంద్ర.. మోహిత్‌ గొంతు కోసి.. చంపేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. భూపేంద్రను అరెస్టు చేశారు.