గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.3.30 కోట్ల నష్టపరిహారం ప్రకటన

-

తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పొయిన వారు చాలా మందే ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా బాధిత కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపింది.

అనంతరం గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాను విడుదల చేసింది. మొత్తం 66 మంది కుటుంబాలకు గాను రూ 3.30 కోట్లను ఎక్స్ గ్రేషియాను బాధిత కుటుంబాలకు తెలిపింది. ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున మంజూరు చేసింది. నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం పూర్తి చసిందని కాంగెస్ శ్రేణులు చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news