కుంభమేళాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 20 మంది దుర్మరణం?

-

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం నెలకొంది. అనుకోకుండా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వందకు పైగా భక్తులు మృతి చెందినట్లు సమాచారం.

క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో చికిత్స పొందుతున్నవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలని అధికారుకలకు సూచించారు. ప్రస్తుతం పవిత్ర స్నానాలను రద్దు చేస్తూ యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news