లేత పరువాలపై నిలవనంటున్న పైట.. ఎద అందాలు బయటపెట్టి పిచ్చెక్కిస్తున్న దీప్తిసునయన..

-

‘బిగ్ బాస్’ ఫేమ్ దీప్తి సునయన గురించి తెలియని వారుండరు. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించిన ఈ సుందరి.. యూట్యూబర్ గా బాగా పాపులర్ అయింది.

‘ద సాఫ్ట్ వేర్ డెవలపర్’ సిరీస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఈ భామ అతనితో రిలేషన్ షిప్ నకు స్వస్తి పలికింది.

 

ఈ క్రమంలోన న్యూ లైఫ్ బిగిన్ చేసిన క్యూట్ భామ దీప్తి సునయన..సోషల్ మీడియాలో ఇంకా చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా లంగావోణిలో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు, అభిమానులు మతి పోగొట్టుకుంటున్నారు. రెడ్ కలర్ లంగా విత్ మ్యాచింగ్ జాకెట్ చున్నీ ధరించిన దీప్తిని చూడటానికి రెండు కళ్లు చాలవు అనడంలో ఎటువంటి అతి శయోక్తి లేదు.

లేత పరువాలను అలా ఆరబెట్టేసింది దీప్తి. ఎద అందాలతో పాటు నడుము చూపిస్తూ చున్నీ అలా ఎగురుతుండగా దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో దీప్తి చాలా అందంగా ఉందని ఫొటోలు చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

‘షణ్ణును పెళ్లి చేసుకునేందుకునా?’ ఇటువంటి ఫొటోలు పెడుతున్నావా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, సూపర్ క్యూట్, క్యూటీ, లవ్లీ అని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందం అమ్మాయి అయితే అది దీప్తి సునయన అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.

దీప్తి సునయన, షణ్ముక్ జస్వంత్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. అయితే ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ లో షణ్ముక్ ప్రవర్తన చూసి అతనితో రిలేషన్ షిప్ నకు బ్రేకప్ చెప్పిన దీప్తి.. ప్రజెంట్ తన కెరీర్ పైన ఫోకస్ చేసింది. త్వరలో దీప్తి సునయన వెండితెరపైన మెరవబోతున్నదని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version