లైమ్ లైట్ లో ఉండటానికి అందాల ప్రదర్శన తప్పదు మరి.!

-

దీపిక పిల్లి ఢీ షో లో యాంకర్ గా అడుగు పెట్టి ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల లో హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా ఫోటో సూట్స్ చేస్తోంది. కొద్ది కొద్దిగా డోస్ పెంచుకుంటూ పోవాలని పోవాలని చూస్తూ అంగాంగ ప్రదర్శనకు వెనుకాడ కుండా ఫోటోస్ పెడుతోంది.

తన సాటి యాంకర్స్ అందరిని  దాటి పోవాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. యాంకర్స్ కాంపిటీషన్  లో   గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ ఇటీవల  దీపిక గ్లామర్ షో మరింతగా పెంచింది. యాంకర్ గా రాణించాలని ఉంటే కచ్చితంగా స్కిన్ షో చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఉంది.

సినిమాల తో పాటు  సోషల్ మీడియాలో తన అందానికి మరింత పదును పెడుతోంది. కొత్త అందాలతో కొత్త భంగిమలతో  హాట్ హాట్ డ్రెస్సులు తో మనసు దోచేస్తోంది. ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా విదేశాలకు ఎంజాయ్ చేయటానికి వెళ్ళింది. అక్కడి బీచ్ ఒడ్డున ఫోటోస్ సోషల్ మీడియాలో  పంచుకుంది. తాజాగా ఎరుపు రంగు డ్రెస్ లో అందాలు చూపెడుతూ హంగామా చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version