ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ నిన్న తన వ్యక్తిగత జీవితంలో ఒక ఉన్నతమైన పదవిని పొందాడని చెప్పాలి. మిచెల్ మార్ష్ గ్రెటా మాక్ అనే అమ్మాయిని నిన్న వివాహం చేసుకున్నాడు. దీనితో ఒక అమ్మాయికి భర్తగా మారే అదృష్టాన్ని పొందగలిగాడు. ఈ విషయాన్నీ మిచెల్ మార్ష్ తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. దీనితో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు , తోటి ఆటగాళ్లు, అభిమానులు అందరూ ఈయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కు పెళ్లి… శుభాకాంక్షల వెల్లువ !
-