డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ బీభ‌త్సం !

-

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ బీభ‌త్సం సృష్టించింది. ప‌వ‌న్ కళ్యణ్‌ కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన లో బాధితుడిని ఆసుపత్రికి త‌ర‌లించింది ప‌వ‌న్ సిబ్బంది.

Deputy CM Pawan Kalyan convoy disaster

తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక క్షతగాత్రుడు రంగానగర్‌‌కు చెందిన రాధాగా గుర్తించారు. ఈ సంఘటన పై కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం అందుతోంది. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ బీభ‌త్సం సృష్టించిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news