ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఈయన పాటల గురించి, మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల పరంగా ఎంత పాపులారిటీని సంపాదించుకున్నాడో వ్యక్తిగతపరంగా అంతేమంది హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇటీవల యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడతో కూడా ఎఫైర్స్ ఉన్నట్టు రూమర్లు వచ్చిన నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజానికి నిన్న దేవిశ్రీప్రసాద్ రహస్యంగా పూజిత పొన్నాడని వివాహం చేసుకున్నాడు అనే వార్త మరింత వైరల్ అవుతూ చెక్కర్ లు కొట్టింది. దీంతో ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది.
ఆ హీరోయిన్ తో దేవీ శ్రీ రహస్య పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..!
-