హస్తప్రయోగం చేస్తున్నప్పుడు పొరపాటున కూడా ఇలా చెయ్యకండి..

-

హస్తప్రయోగం చెయ్యడం చాలామందికి ఇష్టం ఉంటుంది.ముఖ్యంగా సోలోగా ఉన్న వారికి ఇది బెస్ట్..కొంతమంది ఆ వీడియోలను చూస్తూ అలా చెయ్యాలని అనుకుంటారు.కొన్ని సార్లు అది ప్రమాదంగా కూడా మారుతుందని నిపుణులు అంటున్నారు..అసమయం లో కొన్ని తప్పులు పొరపాటున కూడా చెయ్యొద్దని చెబుతున్నారు.. అవేంటో ఓ లుక్ వేసుకోండి.

ముఖ్యంగా హస్తప్రయోగం చేసేవారిపై శృంగార వీడియోల ప్రభావం బానే ఉంటుంది. వారు ఆ వీడియోల్లో చేసినట్లుగా చేద్దామనుకుంటారు. కానీ, వీడయోలు వేరు. నిజ జీవితం వేరు. వారికి అంతగా ఉద్వేగం, అంత సమయం వరకూ ఉంటుంది. నిజంగా అంత సమయం ఉండదుగా. ఈ విషయాన్ని గమనించాలి..

ఎక్కువగా హస్తప్రయోగం చేయడం కూడా అంత మంచిది కాదు. దీని వల్ల వారు నిజ జీవితంలో పార్టనర్స్‌తో శృంగారంలో పాల్గొన్నా ఆ ఆనందాని కంటే హస్తప్రయోగానికే అలవాటు పడే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు పర్లేదు కానీ, రెగ్యులర్‌గా ఇది చేయడం వల్ల అదో వ్యసనంలా మారే అవకాశం ఉంటుంది..

టాయ్స్‌తో సుఖపడేందుకు ఆరాటపడతారు. మరికొంత మంది ఏవేవో వస్తువులతో సుఖపడాలని తొందరపడతారు. కానీ, ఇవన్నీ అంత మంచిది కాదు. వీటిని వాడడం వల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు రావొచ్చు. ఆ తర్వాత మీ పరిస్థితి ఆస్పత్రి వరకూ చేరొచ్చు. ఎప్పుడైనా సరే ప్రైవేట్ పార్ట్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. ఇది సున్నితమైన అవయవం.. చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలి..

శృంగార వీడియోలు, చిత్రాలు అనేక రకాలుగా ఉద్వేగం పొంది హస్తప్రయోగం చేస్తుంటారు. ఇవి చేసేటప్పుడు వారికి తెలియకుండా లాస్ట్‌లో ఎగ్జైట్‌మెంట్‌తో తమ పురుషాంగాన్ని గట్టిగా నొక్కుతుంటారు. దీంతో అక్కడి చర్మం బాగా దెబ్బతింటుంది… సో బీ కేర్ ఫుల్..

Read more RELATED
Recommended to you

Exit mobile version