పీరియడ్స్ రెగ్యులర్ గా రానటైతే ఇలా చెయ్యండి…!

-

పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా..? అయితే ఈ టిప్స్ ని అనుసరించండి. సాధారణంగా కొందరు మహిళలకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కానీ ఫిక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే పీరియడ్స్ రెగ్యులర్ గా రాని వాళ్ళు ఈ హోమ్ టిప్స్ పాటించండి. దీనితో మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల నెలసరి సమస్యల్ని తగ్గిస్తుంది. పీసీఓస్ తో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ కలుగుతుంది. అలానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యను తొలగిస్తుంది. అలానే నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.

అల్లం:

పీఎంఎస్ లక్షణాలు ఉన్న వాళ్లకి అల్లం బాగా పని చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని ఈ సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. మీ పీరియడ్ డేట్ కి వారం ముందు అల్లాన్ని తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ కలుగుతుంది. అలానే పీరియడ్స్ సమయంలో ఎక్కువ బ్లడ్ పోకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

పైనాపిల్:

ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ను తొలగించడానికి పైనాపిల్ కూడా మంచి రెమిడీ. దీనిలో వుండే ఎంజైమ్ పీరియడ్స్ ని రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగ పడుతుంది. అలాగే పీరియడ్స్ లో వచ్చే నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల పిసిఓ సమస్య కూడా తగ్గుతుంది. మీరు దీనిని నీళ్ళలో కలుపుకుని తాగవచ్చు లేదా డైరెక్ట్ గా తీసుకోవచ్చు.

జీలకర్ర :

జీలకర్ర చాలా ముఖ్యమైన న్యుట్రిఎంట్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉంటే ఇది ఎంతో వేగంగా తగ్గిస్తుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటి తో జీలకర్ర తీసుకోవడం వల్ల బాగా పని చేస్తుంది పైగా పీరియడ్స్ లో వచ్చే పెయిన్ ని కూడా ఇది తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version