టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఈయన తండ్రికి తగ్గ తనయుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన ఎన్టీఆర్ ఆ తర్వాత సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ , యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఇక ఏ సినిమాలో నటించినా సరే తన మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అందుకు నిదర్శనమని చెప్పాలి.
ఎన్టీఆర్ స్మార్ట్ఫోన్లో అధికంగా ప్లే చేసే పాట ఏంటో తెలుసా..?
-