ఉదయం శృంగారం చెయ్యడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

-

శృంగారం అనేది ఒక తియ్యని అనుభూతి.. ఆస్వాదిస్తే కానీ తెలియదు.. అందుకే దాని గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలి అంటున్నారు.. ఎవరికైనా దీని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే… ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు కలయికను ఆస్వాదించలేక పోతున్నారట.. దీనికి కారణాలు చాలానే ఉన్నాయట.. దంపతులు శృంగారానికి దూరమౌతున్నారన్నది మాత్రం నిజం. అలాంటివారు… మార్నింగ్ సెక్స్ పై ఫోకస్ పెడితే…. వారి సమస్యలన్నీ దూరమైపోతాయట. కలయికను మరింతగా ఆస్వాదించగలరట. అదెలా.. మార్నింగ్ సెక్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉదయం పూట శృంగారం అనేది… బ్రేక్ ఫాస్ట్ సమయంలో డిసర్ట్ లాంటిది. మనకు ఉదయం అల్పాహారం తీసుకుంటే ఉత్సాహం వస్తుంది. అదే డిసర్ట్ తీసుకుంటే… ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. ఇలాంటి ఉత్సాహం ఉదయంపూట శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా కలుగుతుందట. అంతేకాదు… లిబిడోను యాక్టివేట్ చేస్తుంది. జంటల మధ్య మంచి సంబందాన్ని ఏర్పరుస్తుంది.. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఉదయంపూట సెక్స్ లో పాల్గొనడం వల్ల… పురుషుల్లో టెస్టో స్టెరాన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుంది. అంతేకాదు… బెడ్ పై ఉల్లాసంగా పాల్గొనడం వల్ల ఎండార్ఫిన్ లు విడుదల అవుతాయి.. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయం సెక్స్ చాలా వరకు ఒత్తిడిని తగ్గిస్తుందట. ఒత్తిడి తగ్గి.. ప్రశాంతంగా కలయికలో పాల్గొనడం వల్ల… శరీరంలో ఈస్ట్రోజెన్ విడుదలౌతుంది. ఇది మనల్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేలా చేయడానికి సహాయం చేస్తుంది.. కొత్త ఎనర్జీని కలిగిస్తుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా రావని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఉదయం పూట ట్రై చెయ్యండి కొత్త అనుభూతిని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version