IPL 2025: పెట్టుబడి రూ.39.. సంపాదించింది రూ.4 కోట్లు

-

ఐపీఎల్ 2025 లో పెట్టుబడి రూ.39 పెట్టాడు. ఈ దెబ్బకు రూ.4 కోట్లు సంపాదించాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి తలరాత మార్చింది డ్రీమ్ 11. ప్రస్తుతం ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగుతున్న తరుణంలో.. డ్రీమ్ 11 యాప్‌లో కేవలం రూ.39 పెట్టుబడి పెట్టాడు యువకుడు. అదృష్టి కలిసి రావడంతో.. అతనికి రూ.4 కోట్ల జాక్‌పాట్ తగిలింది.

Dream 11 changed the destiny of a young man from Uttar Pradesh

మార్చి నుంచి ప్రయత్నిస్తే.. ఇప్పుడు అదృష్టం వరించిందని అంటున్నాడు అబ్బాయి. చెన్నై vs పంజాబ్ మ్యాచ్ టైంలో ఇంత డబ్బు వచ్చిందని వివరణ ఇచ్చాడు. దింతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడి గురించి అందరు… సెర్చ్ చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news