సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతి డ్రోన్ విజువల్స్ వైరల్ గా మారాయి. సెక్రటేరియట్ వద్ద ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఫోటోలు వైరల్ గా మారాయి. కాసేపటి క్రితమే తెలంగాణ సచివాలయం ముందుకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకుంది. ఉదయం 7 గంటల ప్రాంతంలోనే… ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ముందుగా సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే టెలిఫోన్ భవన్ నుంచి… సచివాలయం చేరుకుంది మహాగణపతి. అనంతరం హుస్సేన్ సాగర్ దగ్గరకు చేరుకున్న అనంతరం క్రేన్ నం.4 సాయంతో గణుశుడి నిమజ్జనం జరుగనుంది.
Drone Visuals
హుస్సేన్ సాగర్ వద్ద ఖైరతాబాద్ గణనాథుడి డ్రోన్ విజువల్స్ pic.twitter.com/Bh2Uklc3Lm
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 6, 2025