Esha Gupta: పూల రంగు చీరలో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ..బోల్డ్‌గా ఎద అందాలు చూపుతూ ఈషా గుప్త హొయలు

-

బీ టౌన్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలుసు. ఈ భామ మోడ్రన్ డ్రెస్సుల్లో అందాలన్నీ ఆరబోసి నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కనిపించి నెటిజన్లకు సర్ ప్రైజ్ ఇచ్చింది. అయితే, ఇక్కడ కూడా అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదేలే అని అంది ఈ భామ.

పూల రంగు చీరలో, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అలా నిలబడి చూపులతోనే కైపెక్కిస్తున్న ఈషా గుప్తా..క్లియర్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తోంది. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వావ్ బ్యూటిఫుల్, లుకింగ్ సో నైస్, వాహ్..లవ్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు. అలా నిలబడి, కూర్చొని, అటు వైపుగా చూస్తూ ఈషా గుప్తా లుక్స్ తోనే పిచ్చెక్కిస్తోంది.

ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ భామ నటించిన ‘వీడెవడు’ చిత్రం తెలుగులో విడుదలైంది. అయితే, అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ హాట్ బ్యూటీ చివరగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కనిపించింది. ఇందులో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అనే సాంగ్ కు రామ్ చరణ్ తో స్టెప్పులేసింది ఈ సుందరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version