సినీ నటి ఇషా గుప్తా మంగళవారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వైట్ డ్రెస్సులో మెరిసింది.. థైస్, ఎద అందాలతో పిచ్చెక్కిస్తూ రెడ్ కార్పేట్ పై దేవకన్యలా కనిపించి అందరి చూపును తనవైపు లాక్కుంది..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 76వ ఎడిషన్ మంగళవారం రెడ్ కార్పెట్ పై ఈషా గుప్తా నడిచింది. ఆమె భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంలో భాగంగా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతోంది. జానీ డెప్ యొక్క పునరాగమన చిత్రం అయిన జీన్నే డు బారీ ప్రారంభోత్సవం, ప్రీమియర్‌లలో పాల్గొంది..
అనుష్క ఇటీవల న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనిన్‌ను కలిశారు. ప్రపంచంలోని ఫ్యాషన్ రాజధానిలో జరిగే ఈ ఉత్సవానికి శర్మ పర్యటన సూచనతో రాయబారి తన సోషల్ మీడియా పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు.. ఇప్పుడు ఈ ఈవెంట్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 76వ ఎడిషన్ మే 16 నుండి మే 27, 2023 వరకు జరుగుతుంది.