కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేనట్లు గుర్తించారు.
పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం
-