ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫిక్స్ అయ్యారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. 1946 జూలై 8 జన్మించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని… ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫిక్స్ చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ పని చేశారు సుదర్శన్ రెడ్డి. 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బి. సుదర్శన్ రెడ్డి… రంగారెడ్డిలో జన్మిచారు. అంటే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వాడు అన్నమాట.