Supreme Court

థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండండిః సుప్రీంకోర్టు

దేశంలో క‌రోనా మూడో వేవ్ ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తుండ‌టంతో.. సుప్రీంకోర్టు అల‌ర్ట్ అయింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న క‌రోనా ప్ర‌ణాళిక‌ను మార్చాల‌ని కోరింది. ఈ ప్ర‌ణాళిక పూర్తి స్థాయిలో ఫ‌లితం తీసుకురావ‌ట్లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇక మూడో వేవ్ వ‌స్తుంద‌ని, కాబ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ నిల్వ‌ల‌తో...

మీకంటే వాళ్ళు బెస్ట్… కేంద్రంపై సుప్రీం కోర్ట్ ఫైర్…!

ఆక్సీజన్ సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగగా.. ఈ సందర్భంగా హైకోర్ట్ ధర్మాసనం... 700 మెట్రిక్ టన్నులు ఢిల్లీకి సరఫరా చేయమని సుప్రీంకోర్టు ఆదేశించింది అని అలా చేయకపోతే కొర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించింది. ట్యాంకర్లు...

స్థానిక నివాస గుర్తింపు లేకపోయినా.. రోగికి చికిత్స అందించాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మెరుగైన చికిత్సలు అందలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టు స్పందించింది. కోవిడ్ విపత్కర పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా చాలా మంది వలస వస్తుంటారు....

లాక్ డౌన్ ఆలోచించండి… సుప్రీం సలహా…!

లాక్ డౌన్ కి సంబంధించి కేంద్రం పరిశీలించాలని సుప్రీం కోర్ట్ సూచించింది. కరోనా చైన్ ని బ్రేక్ చేయడానికి లాక్ డౌన్ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రెండో వేవ్ కి సంబంధించి చర్యలు విన్న తర్వాత సుప్రీం కోర్ట్ ఈ సూచనలు చేసింది. అదే సమయంలో,...

సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు వద్దు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంత సీరియస్ గా దేనిమీద సుప్రీంకోర్టు మాట్లాడలేదు. కానీ మొదటిసారి కేంద్రంపై సీరియస్ అయింది. ఇంతకీ దేనిమీద అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా ఆగండి. ఇప్పుడు దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా...

బ్రేకింగ్: చీఫ్ జస్టీస్ గా ఎన్వీ రమణ ప్రమాణం

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ ప్రమాణం చేసారు. ఆయన చేత భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అతి తక్కువ మంది అతిధులు హాజరైన ఈ కార్యక్రమంలో కరోనా జాగ్రత్తలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేసారు. ప్రధాన మంత్రి మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా అతి...

సీజేఐగా రెండో తెలుగు వ్యక్తి… రేపే ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ రేపు (శనివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పదవి కాలం నేటితో (ఏప్రిల్‌ 23) ముగియనుంది. దీంతో బోబ్డే నేడు పదవీ విరమణ...

రెంటర్స్ యజమానులు కాదు.. కేవలం అద్దెదారులే : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: యజమానులల ఇళ్లల్లో అద్దెకుంటున్న రెంటర్స్‌ గురించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంటి అద్దె కట్టకుండా.. ఖాళీ చేయడానికి ఇష్టపడని అద్దెదారులకు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. మీడియా నివేదిక ప్రకారం.. యజమానికి మాత్రమే తన సొంత ఇంటిపై సర్వ హక్కులు ఉంటాయని, అద్దెదారుల జులుం చెల్లదని పేర్కొంది. భూస్వామియే నిజమైన యజమాని అని...

మగాళ్లకోసమే సమాజం సృష్టించుకున్నారు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. "మన సమాజం నిర్మాణం మగాళ్ల కోసం మగవాళ్లు సృష్టించుకుందని పేర్కొంది. ఆర్మీ పర్మినెంట్ కమిషన్‌లో మహిళా కమాండోలకు చోటుకల్పించాలని గతేడాది సెప్టెంబరులో కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం వైఖరి పై సుప్రీంకోర్టు మండిపడింది. పర్మినెంట్ కమిషన్‌లో చేరడానికి మహిళలకు...

రుణాల‌పై మార‌టోరియం వ‌డ్డీ మాఫీ లేదు.. వెల్ల‌డించిన సుప్రీం కోర్టు..

క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఆర్‌బీఐ గతేడాది మార్చి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ద‌శ‌ల‌వారీగా మార‌టోరియం స‌దుపాయాన్ని అందించిన విష‌యం విదిత‌మే. అయితే ఆ కాలానికి గాను బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు వినియోగ‌దారుల నుంచి వ‌డ్డీపై వ‌సూలు చేశాయి. దీనిపై కొంద‌రు కోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా మ‌హ‌మ్మారి రిలీఫ్ కింద కేంద్రం కొంత...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...