ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం నిమజ్జనం పూర్తి అయింది. కాసేటి క్రితమే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి చేరుకున్నారు. హుస్సేన్ సాగర్ లో క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం నిమజ్జనం పూర్తి అయింది.

ముందుకు అనుకున్న సమయానికి 1.30 గంటకు సరిగ్గా మహాగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయింది. అధిక సంఖ్యలో భక్తులు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న నేపథ్యంలోనే… ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం పూర్తయింది. మహాగణపతిని చూసేందుకు ట్యాంకుబండ్ వద్దకు.. లక్షల్లో భక్తులు వచ్చారు. ఇప్పటికే వేలాది గణపతులు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కాగా.. కాసేపూడి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం… పూర్తయింది.