వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు.. కార‌ణం ఇదే

-

బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటికి హ‌రీష్ రావు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు హరీశ్ రావు. వంటేరు వజ్రమ్మ మృతి చెందిన నేపథ్యంలో.. జగదేపూర్ మండలం, దైలాపురం గ్రామానికి వెళ్లి ప్రతాప్ రెడ్డిని హారిష్ రావు పరామర్శించారు.

Harish Rao went to Vanteru Pratap Reddy's house
Harish Rao went to Vanteru Pratap Reddy’s house

అనంతరం వంటేరు వజ్రమ్మ చిత్రపటానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీశ్ రావు…బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పారు. అటు ఇప్ప‌టికే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. కాగా… బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటి నుంచి నేరుగా కేసీఆర్ ఫార్మ్ హౌజ్ కు హ‌రీష్ రావు బ‌య‌లు దేరారు.

Read more RELATED
Recommended to you

Latest news