నారా లోకేష్ ప్రధాన మంత్రి కావాలి – గంటా

-

నారా లోకేష్ ప్రధాన మంత్రి కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ. నారా లోకేష్ పీఎం ఎందుకు అవ్వకూడదు? అన్నారు. అందరు డిప్యూటీ సీఎం అంటున్నారు.. పీవీ నరసింహరావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు? అంటూ ప్రశ్నించారు.

Ganta Ravi Teja, son of Ganta Srinivasa Rao comments on nara lokesh

ఆయనను పీఎంగా ఏదో ఒక రోజు చూడాలనేది మా కోరిక అని తెలిపారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు గంటా రవితేజ. నారా లోకేష్‌ డిప్యూటీ సీఎం, లేదా సీఎం కావాలని అంటున్నారు… నారా లోకేష్ ప్రధాన మంత్రి కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కొడుకు రవితేజ. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news