Nara Lokesh

ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి – నారా లోకేష్

ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న పాపం ఊరికే వదలదు జగన్ రెడ్డి అని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌. వైసిపి నాయకుల పైశాచికత్వానికి రాష్ట్రంలో మహిళలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఫైర్‌ అయ్యారు లోకేష్‌. కొత్తపట్నం మండలం ఆలూరులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో తమ సమస్యలపై బాలినేనిని ప్రశ్నించిన మహిళ.... కవిత ఇంటికి వైసీపీ మూకలు...

‘మాచర్ల నియోజకవర్గం’: చినబాబు…పిన్నెల్లిని ఆపగలవా?

మాచర్ల నియోజకవర్గం...వైసీపీకి కంచుకోట...ఇంకా చెప్పాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డా..అసలు ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం పట్టు లేదు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ గెలిచింది...ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడ పార్టీ గెలవలేదు. ఇక 2009 ఎన్నికల నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వరుసగా మాచర్లలో గెలుస్తూ వస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన...

సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేద‌ల‌ ఆక‌లి తీర్చాలంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు అర్జంటుగా తెర‌వాల్సిన అవ‌స‌రం ఉందని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. జగన్ అధికారంలో కొచ్చిన వెంట‌నే అన్న‌గారి పేరు మీద ద్వేష‌మో .. ఆక‌లి జీవులంటే అస‌హ్య‌మో తెలియ‌దు కానీ అన్న...

విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్.. నారా లోకేష్ ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి 3 ఏళ్లు అయిన సందర్భంగా లోకేష్ ఈ...

టీడీపీని బెదిరించాలని అనుకుంటున్నారా?: నారా లోకేశ్

చిత్తూరు జిల్లా మాజీ మేయర్ హేమలతపై పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని పోలీసులు రోజురోజుకు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని...

శుభ కార్యానికి, పరామర్శకు అర్ధం తెలియని వ్యక్తి లోకేష్ – పిన్నెల్లి

శుభ కార్యానికి, పరామర్శకు అర్ధం తెలియని వ్యక్తి లోకేష్ అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. లోకేష్ పరామర్శ పేరుతో పల్నాడుకు వచ్చాడని.. చనిపోయిన వ్యక్తి ఇంటికి మెడలో నాలుగు దండలు వేసుకుని వచ్చాడని ఫైర్‌ అయ్యారు. మీసాలు మెలేసి నోటికి వచ్చింది మాట్లాడాడని.. లోకేష్ ముఖంలో నిరాశ, నిస్పృహ కనిపించాయని చురకలు అంటించారు. జల్లయ్య అనే...

ఎడిట్ నోట్ : వార్త‌ల్లో ఆ ఇద్ద‌రూ !  

రోజూ ఎన్నో వార్త‌లు.. ఎవ‌రో ఎవ‌రినో తిడుతూ ఉంటారు.. ఎవ‌రో ఎవ‌రినో నిలువ‌రిస్తూనే ఉంటారు. ఎందుకు ఇవ‌న్నీ కాస్త చేయూత ఇచ్చి, తోటివారి జీవితాల్లో వెలుగులు నింప‌డం మాత్రం మ‌నకు సాధ్యం కావ‌డం లేదు. ఆ పాటి కూడా చేయ‌ని వారెంద‌రో క‌ళ్లెదుటే ! వీరికి భిన్నంగా లోకేశ్, వీరికి భిన్నంగా సీఎం జ‌గ‌న్...

జగన్ మత్తు పదార్థాలకు అక్రమాలకు అంబాసిడర్ : లోకేష్

  మరోసారి సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ పిరికివాడు ప్రధాన మంత్రిని మించి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. భయటకు వెళ్ళాలంటే సీఎం జగన్ కు భయం.. సాయంత్రమైతే వాటలు గురించే చర్చిస్తాడు.. ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌...

నారా లోకేష్ అసలు ఎవరికి పుట్టాడు?? : గుడివాడ అమర్నాథ్

లోకేష్ ఏదో ట్వీట్ చేశాడని.. పార పెట్టింది.. ఎక్కడ బిడ్డ పుట్టినా నేనే నాన్న అని పరుగెత్తుకుని వెళ్ళే రకం అంటూ లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఫోటోల్లో పారలు పట్టుకున్నది ఎక్కడ?? పరిశ్రమ వచ్చింది ఎక్కడో లోకేష్ చెప్పగలడా?? టీడీపీ హయాంలో నాలుగు సార్లు...

పవన్ ఎఫెక్ట్: చినబాబుకు లక్కీ ఛాన్స్…వర్కౌట్ అవుతుందా?

ఏపీలో టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటివరకు అనేక రకాల కథనాలు రాగా, తాజాగా టీడీపీ-జనసేన పొత్తు గురించి సరికొత్త కథనం నడుస్తోంది. ఇంతవరకు రెండు పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చనే చర్చ నడిచిన విషయం తెలిసిందే..అలాగే చంద్రబాబు, పవన్ సైతం పరోక్షంగా పొత్తు గురించి మాట్లాడారు. జనసేన నుంచి పవన్...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...