బంగారం ధరలు దేశీయంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే నేడు పసిడి ప్రయులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ బంగారం 10 గ్రాములపై రూ. 100, కేజీ వెండిపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48,720గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,650గా విక్రయాలు జరుగుతున్నాయి.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..
వివిధ నగరాల్లో వెండి ధర ఇలా ఉంది…