తెలంగాణ దివ్యాంగ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..!

-

తెలంగాణ రాష్ట్ర దివ్యాంగ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ దివ్యాంగ విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్లు పెంచుతున్నట్లు అధికారిక ఉత్తర్వులు దాడి చేసింది. ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ… రేవంత్ రెడ్డి సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. దాంతోపాటు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతత్వం చెవుడు మానసిక వైకల్యం బదిరులు మరుగుజ్జులు యాసిడ్ బాధితులు ఆటిజం కండరాలు సరిగా పనిచేయని వారిని ఐదు కేటగిరీలుగా విభజించనున్నారు. అందులో ఒక్కో కేటగిరికి ఒక్కో శాతం రిజర్వేషన్ అమలు చేయబోతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version