హ్యాపీ విమెన్స్ డే : శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఏమ‌న్నారంటే..

-

ఉదయం లేచిన క్షణం నుంచి తన కుటుంబం కోసం బాధ్య‌తతో పనిచేసి,తన వారిని కనుపాపల తలచి,ఆత్మీయతను పంచి, తనవారి కోసం అహర్నిశలు కష్టించి వారి కలల్ని సాకారం చేసేందుకు అవమానాన్నిసైతం సహించి, రేప‌టి త‌రం శ్రేయ‌స్సు కోసం తన ఇంటిని నందనవనంగా తీర్చి దిద్దుతున్న ప్రతి అక్క,చెల్లెమ్మలకు #అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version