అందాలతో రోజురోజుకు డోస్ పెంచేస్తున్న హనీ రోజ్..!

-

ప్రముఖ మలయాళ బ్యూటీ హనీ రోజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించిన ఈమెకు పూర్తిస్థాయిలో మార్కులు పడ్డాయని చెప్పాలి. దీంతో తెలుగు రాష్ట్రాలలో మూడు కటింగులు.. ఆరు ఓపెనింగ్ లు అన్నట్టు దూసుకుపోతోంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్గా మారిపోయింది. ఇక ఈమె విషయానికి వస్తే కేరళలోని తొడుపుజ సైరో – మలబార్ కేథలిక్ కుటుంబంలో సెప్టెంబర్ 5 1991 న జన్మించింది. కమ్యూనికేటివ్ ఇంగ్లీషులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసిన ఈమెకు వీరసింహారెడ్డి సినిమాతో ఊహించిన దానికంటే ఎక్కువ పాపులారిటీ లభించింది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే మరికొన్ని అవకాశాల కోసం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటో షూట్లతో యువతకి గిలిగింతలు పెడుతుంది. నిన్నటికి నిన్న ఎద అందాలు చూపిస్తూ నడుము నాభి అందాలతో చుక్కలు చూపించిన ఈ ముద్దుగుమ్మ ఈరోజు స్కై బ్లూ కలర్ సారీ లో మరొకసారి దేవకన్యను తలపిస్తోంది. సముద్రమే అలా ఈమె రూపంలో బయటకు వచ్చిందా అన్నట్టుగా తన అందాల సోయగాలతో యువతను ఆకట్టుకుంటుంది.

చీర కట్టులో కూడా ఇంత అందంగా అందాలు వలకబోయడం ఈమెకు మాత్రమే సాధ్యం. ఇకపోతే తన నటనతో, అందంతో యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రకరకాల గ్లామర్ ఫోటో షూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరొకవైపు బయట ఎక్కడకు వెళ్లిన ఈమె క్రేజీని చూసి స్టార్ హీరోయిన్లు సైతం కుళ్ళుకుంటున్నారని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version