హనీ రోజ్ అందాల విందు.. రోజురోజుకూ గ్లామర్ పెంచేస్తుందిగా!

-

బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలయ్య మరదలుగా తల్లిగా నటించడంతో బాగా ఆకట్టుకుంది.

ఈ ముద్దుగుమ్మ హాట్ ఫిజిక్స్ సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇక గ్లామర్ పరంగా కూడా తిరుగులేకుండా ఉండడంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య సినిమాలలోనే కాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కూడా ఈ ముద్దుగుమ్మని ఎక్కువగా పిలుస్తూ ఉన్నారు.

ఇక హానీ రోజ్ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది. తాజాగా వెరైటీగా ఉన్న డ్రెస్సులో హనీ రోజ్ ఇస్తున్న హాట్ ఫోటోలను చూస్తే కుర్రకారులు గుండెల్లో గుబులు పుట్టేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version