హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నేడు తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో హైదరాబాదులో… విధించబోతున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కీలక ప్రకటన చేశారు.

ఇవాళ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, సైలింగ్ క్లబ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ఆంక్షలు ఉంటాయని… వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకోవాలని స్పష్టం చేశారు.