Hyderabad

హైదరాబాద్ వైపే ప్రపంచం చూపు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపే ఉన్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని.. భవిష్యత్‌లో ప్రపంచ జనాభాకి టీకాలను అందించే స్థాయికి హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. 60కి పైగా దేశాల రాయబారుల సందర్శనతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ జినోమ్ వ్యాలీని...

తెలంగాణాలో సంచలనం… మరో లాయర్ తలపై రివాల్వర్…!

తెలంగాణాలో లాయర్ దంపతుల హత్య తర్వాత కొన్ని ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఒక భూ వివాదం వెలుగులోకి వచ్చింది. భూ వివాదంలో అడ్వకేట్ చిక్కుకున్నారు. భూ యజమానుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్...

కాసేపట్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

కాసేపట్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి ముఖ్యంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు సహా అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పలు కీలాక అంశాలపై చర్చించనున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్‌ పిలుపుతో...

తెలంగాణలో మళ్ళీ చిరుతల కలకలం

తెలంగాణలో వరుసగా చిరుతల సంచారం కలకలం రేగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో చిరుత సంచారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత రెండు నెలలుగా పలు గ్రామాల్లో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. ఓ వ్యక్తి పద్మాజివాడి క్రాస్ రోడ్ నుంచి గాంధారికి వెళుతుండగా...

హైదరాబాద్ లో ద్విచక్రవాహనాదారులకు షాక్.. అలా రోడ్డు ఎక్కారో ఇక అంతే !

సైబరాబాద్ లో ద్విచక్ర వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మొదటి సారి దొరికితే మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు చెబుతున్నారు. అలాగే రెండో సారి హెల్మెట్ లేకుండా దొరికితే ఇక శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మధ్య...

నేడు, రేపు తెలంగాణలో వడ‌గ‌ళ్ల వర్షాలు !

తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని ప్రాంతాల్లో వడ‌గ‌ళ్లతో కూడిన వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఈ క్రమంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. నిన్న ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ మధ్య మహా‌రాష్ట్ర వరకు ఉప‌రి‌తల ద్రోణి ఏర్పడింది. ఈ ఉప‌రి‌తల ద్రోణి ప్రభా‌వంతో...

ఓఆర్ఆర్ లో ఫాస్టాగ్ వాడకం మీద అధికారుల కీలక ప్రకటన !

దేశవ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి సమయం నుంచి ఫాస్టాగ్ నిబంధన తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అంటే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్  ఇక తప్పనిసరి. ఒకవేళ ఫాస్టాగ్  లేకుండా గనక వెళితే అక్కడ రెండింతల రుసుము వసూలు చేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న...

రాత్రి మందేసిన ఫ్రెండ్స్.. తెల్లారేసరికి అనుమానాస్పద మృతి ?

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మైలార్దేవ్ పల్లి ఆప్కో కాలనీ లో వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి స్నేహితుడు రాజు తో కలసి ఓ బిల్డింగ్ పై మద్యం సేవించిన వెంకటేష్ తెల్లవారే సరికి బిల్డింగ్ కింద శవమై కనిపించాడు. అయితే వెంకటేష్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం...

హైదరాబాద్ లో చిరుత కలకలం !

తెలంగాణలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇవి టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత హల్ చల్ చేసింది. అక్కడ ఆవు పై చిరుత దాడి చేసినట్టు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కుక్కలు మొరగడంతో ఆవును వదలి చిరుత పారి పోయింది....

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ !

ఒకపక్క రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతుంటే మరో పక్క వరుస రోడ్డు ప్రమాదాలు సంచలనం రేపుతున్నాయి. మొన్న అరకు, నిన్న కర్నూలులో రోడ్డు ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోగా ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. హైదారాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -