ఇంట్లో ట్యాంక్ ని ఈ వైపు ఉంచితే సమస్యలు దూరం..!

-

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తుని అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక మీరు అనుసరిస్తే సమస్యలేమీ వుండవు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి చూద్దాం.

 

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ మరియు నెగటివ్ ప్రభావం ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి దానిని కూడా వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలం లో చాలా మంది వాటిని అనుసరిస్తున్నారు.

వాస్తు ప్రకారం ఎలాంటి చెడు ప్రభావాలు ఇంట్లో పడకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు వాస్తు పండితులు వాటర్ ట్యాంక్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అది ఇల్లు అయినా లేదా హోటల్ అయినా మరి ఏ ప్రదేశమైనా సరే ట్యాంక్ ని కచ్చితంగా వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పారు.

మీరు కనుక నీళ్లను తవ్వాలన్న, బోర్ గాని లేదంటే మరేదైనా చేయాలన్నా ఈశాన్యం వైపు పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. అదే ఒకవేళ కనుక సిమెంట్ ట్యాంక్ అయితే ఆగ్నేయం వైపు పెడితే మంచిది. ఇలా పండితులు చెప్పినట్టు అనుసరిస్తే తప్పక సమస్యలేమీ ఉండవు కాబట్టి ఈ విధంగా అనుసరించి ఏ సమస్యా లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version