శ్రియా ను ఇలా చూస్తే.. రెండు కళ్ళు చాలవంతే..!

-

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రియ తన నటనతో అందంతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. మొదట ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైన అవుతున్నా ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నది. ప్రస్తుతం ఈమె వయసు నాలుగు పదులు అయినా కూడా తన అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎక్కడ యువ హీరోయిన్లకు తగ్గకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది.

గతంలో పలు సినిమాలలో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన శ్రియ.. గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువగా బికినీ ట్రీట్ హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్నది. ఇక ఇతర హీరోయిన్లతో పోలిస్తే శ్రియ చాలా అందంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె అభిమానుల సైతం ఇప్పటికీ ఈమె హీరోయిన్గా నటించాలని కోరుకుంటూ అప్పుడప్పుడు తన అందం గురించి పొగుడుతూనే ఉంటారు. శ్రియా తల్లి అయినప్పటికీ కూడా ఇలా అందాల ఆరబోత చేస్తూ వాళ్ళ సినిమాలలో బిజీగా ఉండడం అరుదైన విషయమని చెప్పవచ్చు. అయితే తాజాగా శ్రియ శరన్ ఒక ఫ్యాషన్ షో లో సందడి చేయడం జరిగింది.

ఇక అందుకు సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. అక్కడ ఫ్యాషన్ షో లో ఈమె ఒక్కోసారి విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో కాస్త భిన్నంగా కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం విమర్శలు చేస్తున్నారు..

కానీ ఇది ఒక ఫ్యాషన్ షో కాబట్టి ఇలాంటి కాస్ట్యూమ్స్ ధరించిందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో శ్రియా తన అందాల ఆరబోతతో బ్యాక్ అందాలను చూపిస్తూ తన స్కిన్ షో తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇక అక్కడున్న ప్రేక్షకుల సైతం ఈమె అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలలేదని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version